Jobs: డిగ్రీ చదివితే చాలు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. ఇదిగో డీటెయిల్స్
మీకు డిగ్రీ ఉందా? బీటెక్ పాసయ్యారా? అయితే మీ కోసమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో యూనిట్లలో 361 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్) ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పేర్కొన్న మొత్తం 361 పోస్టుల్లో 136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్ పోస్టులు,...