కోలాం గిరిజనులు విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు ఎదగాలి

- జిల్లా ఎస్పీ గౌష్ ఆలం 🌐 ప్రభుత్వ పథకాలను విరివిగా వినియోగించుకొవాలి...🌐 తల్లిదండ్రులు పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా పాఠశాలలకు పంపించాలి...🌐 గిరిజన సాంప్రదాయ పద్ధతులలో జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం..🌐 ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామంలో ఉచిత బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : పోలీసులు జిల్లా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా కోలం గిరిజనులకు ఉచితంగా బ్లాంకెట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 300 బ్లాంకెట్లను నిరుపేద ఆదివాసి కొలాం గిరిజనులకు జిల్లా ఎస్పీ...