Job alert: నిరుద్యోగ యువతులకు సువర్ణ అవకాశం … భరోసా సెంటర్ లో…

జిల్లా ఎస్పీ గౌష్ ఆలం*భరోసా సెంటర్ నందు ఉద్యోగాలు* *అర్హత గల యువతులు వినియోగించుకోగలరు.* *ఫిబ్రవరి ఒకటవ తారీకు వరకు దరఖాస్తుల స్వీకరణ.* *యువతులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్ (షీ టీమ్స్ మరియు భరోసా) తెలంగాణ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న భరోసా సెంటర్ యందు తాత్కాలిక ప్రాతిపాదికన ఎంపికకోసం ఆసక్తి గల వారు ఈ దిగువ తెలియజేసిన...