స్త్రినిది గ్రౌండింగ్ రుణాలను తనిఖీ చేసిన అర్ఎం
స్త్రినిదీ రీజినల్ మేనేజర్ పూర్ణచందర్ రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సౌభాగ్య స్త్రినిది రుణాల కింద స్వయం సహాయక సంఘ సభ్యులకు స్వయం ఉపాధి కోసం వ్యాపారాల కోసం మంజూరు చేసిన సౌభాగ్య రుణాలు 3 లక్షలు 2 లక్షల తో వ్యాపారం పెట్టుకున్న దుకాణాలను బుధవారం స్త్రినిది రీజినల్ మేనేజర్ మేనేజర్ పూర్ణచందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రినిది నుంచి పొందిన సౌభాగ్య రుణాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు ఏ విధంగా...