గొర్రెల స్కామ్‌ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్‌: గొర్రెల స్కామ్‌ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం.. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారించనున్న ఏసీబీ అధికారులు.. గచ్చిబౌలిలో నమోదైన కేసు ఏసీబీకి బదిలీ చేసిన అధికారులు.. హైకోర్టును ఆశ్రయించిన పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి.. గొర్రెల స్కామ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌.. విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు, పిటిషన్‌ కొట్టివేత.. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు.