EMRS Results: ఏకలవ్య స్కూళ్లలో 10వేల పోస్టులు.. పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలల్లో (EMRS) భారీగా ఉద్యోగాల (jobs ) నియామకానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు (EMRS Exam Results) విడుదలయ్యాయి. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) సోమవారం విడుదల చేసింది. పీజీటీ (PTG), టీజీటీ( TGT) , హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ (Accountants ) పోస్టులకు...