TS,RTC గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్:జనవరి 22రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల డిపో, లలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.*రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..*హైదరాబాద్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 26సికింద్రాబాద్...