వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం
రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేములవాడ రాజన్న దర్శనం నిరంతరం కొనసాగనుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇవాళ, అలాగే 28 తేదీ , ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుంచి తెల్లవార్లు వేములవాడ రాజన్న ఆలయం తెరిచి ఉండనుంది. కోడె మొక్కుబడి, దర్శనాలు కొనసాగనున్నాయి.ఈ విషయాలను భక్తులు గమనించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులకు నిరంతరం దర్శనం కల్పించేందుకు నిర్ణయం...