Alert: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్<br>– ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

*జనవరి 22 రోజున శ్రీరామ ర్యాలీ సందర్భంగా ప్రధాన కూడల్ల లో ట్రాఫిక్ డైవర్షన్ *వినాయక చౌక్, దేవి చెంచు చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ లనందు ట్రాఫిక్ నిబంధనలు. *ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపు. *ప్రధాన కూడళ్లకు బదులుగా పాత జాతీయ రహదారిని, పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలి. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జనవరి 22 రోజున ఆదిలాబాద్ పట్టణంలో సాయంత్రం నిర్వహించే రామ ర్యాలీ సందర్భంగా ప్రజలందరికీ ప్రధాన కూడలి నందు ట్రాఫిక్ నియమాలను...