ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ శ్రావణ్ నాయక్ కే…!?
డిల్లీ ఏఐసిసి లో చక్రం తిప్పుతున్న సీనియర్ నాయకుడు శ్రవణ్ నాయక్ శ్రావణ్ నాయక్ కు గతంలో పి.సి.సి.మెంబెర్, మాజీ కేంద్ర ఉక్కు శాఖ మెంబెర్ /డైరెక్టర్ పని చేసిన అనుభవం..ఢిల్లీ, రాజకీయ వార్తలు : గత 25 సంవత్సరాలుగా న కాంగ్రెస్ పార్టి కి సేవలు అందిస్తున్న శ్రావణ్ నాయక్ కు ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ వస్తుందని ఆయన మద్దతుదారులు తెలిపారు. గతములో జాతీయ యుజన కాంగ్రెస్ లో సైతం పని చేసి అప్పటి జాతీయ యుజన కాంగ్రెస్ అద్యక్షుడు రాజీవ్ సాతావ్...