ఇచ్చోడ గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

*  గ్రామ రొడ్డు విస్తరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి * జై ఆదివాసీ యువ శక్తి డిమాండ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండల కేంద్రం,  మేజర్ గ్రామ పంచాయతీలొ ప్రభుత్వ ఆస్తులు అక్రమంగా కబ్జాలకు గురైనాయి జై ఆదివాసీ యువ శక్తి నాయకులు ఆరోపించారు.అదేవిధంగా గ్రామంలో మెయిన్ రొడ్డుకు ప్రస్తుత మహాత్మ జ్యొతిబాపులె బాలుర స్కూల్ దగ్గర గల నీటిపారుదల కాలువ  1954 గ్రామ నక్ష  ప్రకారం కాలువ అలాగే గ్రామానికి అనుసందానం గల దారి ఉండేది. అవి ఆక్రమణలు గురైనాయి. మరియు...