కాంగ్రెస్ ఎంపి టికెట్ ‘ప్రకాశ్’కే పక్కా?
‘కొత్త నాయకుడి’ వైపే కాంగ్రెస్ మొగ్గు ‘రాథోడ్’కు ఎంపీ టికెట్ ఆఫర్ త్వరలోనే పాలిటిక్స్ లో ‘ఐఆర్ఎస్ ఆఫీసర్’కీలకంగా వ్యవహరిస్తున్న సీతక్క, కంది ‘ఆదిలాబాద్’లో విజయమే లక్ష్యంగా పావులు -ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464 ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చి విజయతీరాలకు చేరాలని భావిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘కాంగ్రెస్ మీటింగ్’ లో ఈ విషయాన్ని పార్లమెంట్ ఇన్ చార్జిగా ఉన్న మంత్రి సీతక్క అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అందులో...