KCR: వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న కేసీఆర్

హైదరాబాద్ : బీఆర్ఎస్ brs అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటు న్నారు. హిప్‌ రిప్లేస్‌మెంట్‌ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.సర్జరీ ( surgery) తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ ( kcr farm house ex cm ) లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తున్నారు.ప్రస్తుతం...