యువసేన యూత్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం
ఇచ్చోడ : సంక్రాంతి పర్వదినాన్ని పునస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జబడే రాష్ట్రపాల్ ఆధ్వర్యంలో యువసేన యూత్ వారి కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ తేదీ 15/1/24 నుండి ప్రారంభమై 17/1/24 తేదీ వరకి ఉంటుందని యువసేన యూత్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో గెలిచినా వారికీ మొదటి బహుమతి గా రూ.25111/- , రెండవ బహుమతి గా రూ.15111/-, మూడవ బహుమతి గా రూ.7111/- లు గా నిర్ణయించారు. ఈ కార్యక్రమం...