ఆదివాసి సేన ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ కు ఘనంగా సన్మానం

ఉట్నూర్ : మంగళవారం రోజు ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసి ఉద్యమకారులు వేడ్మ బొజ్జు పటేల్ కి ఉట్నూర్ మండల కేంద్రంలోని వారి నివాసంలో ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పుకుని పూలబోకేతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి,ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన...