JAI SHRI RAM: పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’

రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అయోధ్య గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది.దీనికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర గుజరాత్‌లోని Gujarat బనస్కాంత జిల్లాలోని పాఠశాలలో వినూత్న కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోన్న వీడియో ప్రకారం.. పాఠశాల విద్యార్ధులు రోల్ కాల్ సమయంలో...