BREAKING NEWS: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ …
🌑 సీసీటీవీ కెమెరాల ద్వారా అంతరాష్ట్ర దొంగల అరెస్టు ...🌑 ఆర్థిక నేరాల దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు....🌑 5 గురి పై కేసు నమోదు,4 గురి అరెస్ట్, ఒకరు పరారీ.* 🌑 7 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, ఒక టీవీ, ఒక కెమెరా, వెండి వస్తువులు స్వాధీనం.* 🌑 ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పాత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ (క్రైమ్ న్యూస్ ) : ఆర్థిక నేరాలను కట్టడి...