జిద్దాలో సంక్రాంతి సంబరాల సందడి – (2024)

జిద్దాలో సంక్రాంతి సంబరాల సందడి(2024):రిపబ్లిక్ హిందుస్థాన్, గల్ఫ్ ప్రతినిధి : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) - వెస్టర్న్ రీజియన్ జిద్దాలో సంక్రాంతి సంబరాల వేడుక సభికులను ఉర్రూతలూగించింది.శుక్రవారం జనవరి 12వ రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ సంబరాలు , సంప్రదాయ పద్ధతిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు. వినాయక పూజతో, ఆహ్లాదకరమైన పాటలతో, అచ్చ తెలుగు ఇంటి పండుగ వాతావరణంలో, అందమైన రంగవల్లులతో , అత్యద్భుతమైన అలంకరణతో ఇంకా కమ్మనైన విందు...