ఆర్మీ జవాన్ ప్రాణాలు తీసిన చైనా మాంజా
రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది.. ఇండియన్ ఆర్మీలో కోటేశ్వర్ రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం.. ఇది కూడా చదవండి... రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదంనిబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం... రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా...