BREAKING NEWS: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత..

*BREAKING :**MUMBAI AIRPORT :**థాయ్‌ మహిళ ( Thai women) నుంచి కొకైన్‌ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు.* *కేసు నమోదు చేసి మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు*