YSR CONGRESS : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల

అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) మూడో జాబితా విడు దలైంది. ఇప్పటికే రెండు విడుతలుగా జాబితాలు విడుదల చేసిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM JAGANA MOHAN REDDY) .. తాజాగా 23 మంది ఇంఛార్జులతో మూడో జాబితాను గురువారం విడుదల చేశారు.అయితే.. బుధవారమే ఈ మూడో జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. పలువురి విషయంలో స్పష్టత రాకపోవటంతో.. ఈరోజు పూర్తి క్లారిటీతో ఈ జాబితాను విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో...