మేడారం జాతరకు ఈ నెల 28 లోపు అన్ని పనులు పూర్తి

మేడారం సమ్మక్క సారక్క జాతరపై MCHRD లో మంగళవారం సాయంత్రం మంత్రుల సమీక్షా సమావే శం నిర్వహించారు.సమీక్షా సమావేశంలో మంత్రులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి , డీజీపీ రవి గుప్తా వివిధ శాఖల ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.సమీక్షా సమావేశంలో రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...