వికారాబాద్ జిల్లాలో లారీ బీభత్సం

వికారాబాద్ జిల్లా జనవరి10వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఓ కారును తప్పించబోయి అదుపుతప్పిన సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బుధ వారం ఉదయం తాండూర్ నుండి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఫ్లై ఓవర్ సమీపంలోని పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్న కారును అతి వేగంగా వెళుతున్న లారీ కారును ఢీకొట్టబోయింది.దగ్గరకు చేరుకున్న లారీ డ్రైవర్ కారును తప్పించే ప్రయత్నంలో భాగంగా లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై బిల్డింగ్...