తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..

*స్మితా సబర్వాల్ పరిస్థితి ఏంటంటే..?* *డా.శశాంక - రంగారెడ్డి కలెక్టర్‌, అహ్మద్‌ నదీమ్‌ - ప్లానింగ్‌* హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురు అధికారులకు ప్రమోషన్లు, కీలక శాఖలు కేటాయించిన రేవంత్ సర్కార్.. తాజాగా 26 మంది IASలను బదిలీ చేసింది. బదిలీ అయ్యింది వీరే.. డా.శశాంక - రంగారెడ్డి కలెక్టర్‌, అహ్మద్‌ నదీమ్‌ - ప్లానింగ్‌ మహేష్‌దత్‌ ఎక్కా - మైన్స్‌ అండ్‌ జియాలజీ రాహుల్ బొజ్జా...