లిఫ్ట్ అడగడం… జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్…
రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు try చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళ. తాను అడ్వకేట్ అని..తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు. బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డ్రైవర్ పరమానంద.. Ipc...