: FLASH NEWS : ఆదిలాబాద్ నూతన ఎస్పీగా గౌస్ అలం…

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా 2017 బ్యాచ్ కు సంబంధించిన ఐపీఎస్ గౌష్ ఆలం.ములుగు జిల్లా ఎస్పీ గా విధులు నిర్వర్తించి ఆదిలాబాద్ కు ఈరోజు బదిలీ కావడం జరిగినది. గౌష్ ఆలం, ఐపీఎస్.తండ్రి : ఆర్మీ అధికారి.సొంత ప్రదేశం : బీహార్ రాష్ట్రం, గయా జిల్లా.చదువు : బీటెక్ మెకానికల్ ఇంజనీర్, ఐఐటి.మొదటి పోస్టింగ్ : ఏ ఎస్ పి ఏటూరునాగారం.తదుపరి ఖమ్మం పరిపాలనాధికారి,ఓ ఎస్ డి ములుగు భూపాలపల్లి.28-01-2022 నాడు ములుగు ఎస్పీగా బాధ్యతలు స్వీకరణ.ఐపీఎస్ ట్రైనింగ్ నందు పరేడ్ కమాండర్ గా...