ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 23 మంది పోలీసు సిబ్బందికి సేవా పథకాలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నూతన సంవత్సరం 2024 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సేవా పథకాలలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 23 మంది పోలీసు సిబ్బందికి వివిధ పథకాలు లభించడం జరిగింది.పథకాలు పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పథకాలను పొందిన సిబ్బంది వివరాలు.మహోన్నత సేవ పథకం1) ఎస్ ప్రేమ్ సింగ్ HC డిసిఆర్బి. ఉత్తమ సేవా పథకం1) షేక్ వాజిద్ అలీ HC ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్. సేవా పథకం 1) మహమ్మద్ అరుణ్ అలీ,...