సనాతన ధర్మం ఉగాది పండుగ జనవరి ఒకటి దండుగా
స్వజాతీయతను పాటిద్దాం వి జాతీయతను వీడనాడుదాంవైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సనాతన హిందూ ధర్మం ఆచార పరంగా ఉగాది గుడిపాడవ హిందూ బాంధవుల నిజమైన మన పండగ జనవరి 1 దండగ స్వజాతీయతను పాటిద్దాం వీ జాతీయతను విడనాడాలని సంత వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్ అన్నారు. ఆదివారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠలేశ్వరుని ఆలయంలో సామూహిక 38వ హనుమాన్ చాలిస్ సామూహిక పారాయణం లో భాగంగా నారాయణ మహారాజ్ మాట్లాడుతూ తెలుగు నామ సంవత్సరంలనుంచీ...