: Student and Teacher : టెన్త్ క్లాస్ స్టూడెంట్ తో టీచరమ్మ పాడు పనులు…

ముద్దులు , కౌగిలింతలతో పోటో షూట్, పువ్వుతో ప్రపోజ్ సీన్... కట్ చేస్తే...గురువే ప్రత్యక్ష దైవం... ఇది ఒకప్పటి మాట...ఈ మధ్య గురువు దారి తప్పుతున్న సందర్భాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతారు అనుకుంటే ఆ విద్యార్థులను వక్రబుద్దితో చూస్తూ... దారి తాప్పెల చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు... అయితే కర్ణాటక లో జరిగిన ఈ సంఘటన ఒకటి బయటపడింది.... టీచర్.. విద్యార్థితో దిగిన ఫొటోషూట్ పెను దుమారం రేపింది. స్టడీ టూర్‌లో భాగంగా...