నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి – జిల్లా ఎస్పీ
*డిసెంబర్ 31 అర్ధ రాత్రి డీజే లకు అనుమతి లేదు.* *రాత్రి ఒంటిగంట తర్వాత ప్రజలు రోడ్లపై సంచరించడానికి అనుమతి లేదు.* *అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల నిర్వహణ.* * జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : 2024 నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...