Ayodhya: అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
అయోధ్య, ఉత్తరప్రదేశ్ : అయోధ్యలో పునర్మించిన రైల్వేస్టేషన్..అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిం చారు. జాతికి అంకితం చేశారు.అలాగే..కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి మోడీ ప్రారంభించారు.అయోధ్యలో ఒక రోజు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ బిజీగా గడుపుతున్నారు.అనేక ఇతర రైల్వే ప్రాజెక్టుల ను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఇవాళ ప్రధాని మోడీ, అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు.అలాగే రాష్ట్రంలో రూ.15,700 కోట్లకు పైగా...