హత్య యత్నం ప్రేమ వ్యవహారమే.. పరారీలో కౌన్సిలర్ రఘుపతి

ప్రేమ వ్యవహారంలో కిరాయి హంతకులతో హత్యాయత్నం చేయించిన ఉష్కేం రఘుపతి - ఆదిలాబాద్ డిఎస్పీ వి ఉమెందర్* *15 లక్షల తో హత్యకు ఒప్పందం* *వంశీ అనే యువకుడికి తీవ్రగాయాలు,* *ఈ కేసులో ఆరుగురు పై కేసు నమోదు, నలుగురి అరెస్ట్,* *నిందితులైన మావల కౌన్సిలర్ ఉష్కెం రఘుపతి, భార్య పరారీ.* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో కీలక వివరాలను ఈరోజు స్థానిక మావల పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ పాత్రికా...