గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి…
గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో.. వృద్దులకో వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. చిన్న పిల్లలు, యువకులు, నడివయస్సు వారు, వృద్దులు అనేది లేకుండా అందరూ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటీవల కాలంలో ఈ మరణాలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. క్రికెట్ ఆడుతూ ఒకరు.. బాత్ రూంలో స్నానం చేస్తూ బాలిక.. ఇలా చిన్న వయస్సులోనే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం న్యూస్ లో చాలా చూశాం. తాజాగా కర్నాటకలో మరో బాలిక పాఠశాలకు నడుచుకుంటూ...