హోంగార్డులు పేన్షన్ పథకాలలో చేరడం ఉత్తమం – జిల్లా ఎస్పీ
⚙️ ఘనంగా హోంగార్డు ల రైజింగ్ డే ఉత్సవం నిర్వహణ ⚙️ ఏఆర్ హెడ్ కోటర్స్ నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ ⚙️ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: నిజానికి ఈ హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన *హోంగార్డు రైజింగ్ డే* గా నిర్వహించడం జరుగుతుంది. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని...