republichindustan.in
Newspaper Banner
Date of Publish : 06 December 2023, 11:09 am Digital Edition : REPUBLIC HINDUSTAN

సర్పంచ్ ఎలక్షన్ల… పై అప్డేట్స్

*త్వరలో సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ ప్రారంభం సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు కోరిన అధికారులు…పంపించిన గ్రామ కార్యదర్శులు
.. సర్పంచుల పదవీకాలం జనవరి నెల 31వ తేదీతో ముగియనుంది…