సమిష్టి కృషితో విజయాలు సాధ్యమవుతాయి – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఎన్నికలను సజావుగా, విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.. కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి.* గత నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆదిలాబాద్ : స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...