వివేక్ కాలు పెడితే కాంగ్రెస్ ఖాళీ అయ్యింది….!?
వేడెక్కిన చెన్నూర్ రాజకీయంమంచిర్యాల, నవంబర్ 6 (రిపబ్లిక్ హిందూస్తాన్): చెన్నూర్ కాంగ్రెస్ సీటు వివేక్ వెంకటస్వామి కి కేటాయించడంతో చెన్నూర్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.చెన్నూర్ లో రాజకీయా సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి.పొద్దున ఒక పార్టీలో ఉంటే సాయంత్రానికే ఇంకో పార్టీలో ఉంటున్నారు.దీంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటున్నమో అని అయోమయానికి గురవుతున్నారు.కాంగ్రెస్ పుంజుకుంటున్న తరుణంలో ఎం ఎల్ ఏ టికెట్ ఆశించిన పిసిసి డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ దాసారపు శ్రీనివాస్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి...