బిజెపి హిందూ ఏక్తా యాత్రకు రానున్న అస్సాం సిఎం
రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్న సందర్భంలో హిందూ సమైక్య శక్తి చాటుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బిజెపి తెలగాణ రాష్ట్ర అధ్యక్షుడు&ఎంపి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటలో తెలిపారు. ఈ తరుణంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని మే 14 ఆదివారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో నిర్వహిస్తున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర''లో ముఖ్య అతిథులుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ పాల్గొంటున్నారని అన్నారు. హిందువులు...