ఉత్సాహపూరితంగా, సాంప్రదాయ వాయిద్యలతో  ప్రారంభమైన <em>ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ భారీ ర్యాలీ</em>

 రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్, ఏప్రిల్ 29 :  ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర మూడవ రాష్ట్ర మహాసభలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ కేంద్రంలో ఆదివాసి సాంప్రదాయం నృత్యాలు, మేళ తాళాలు, వాయిద్యాలు   తో భారీ ర్యాలీ మధ్య అట్టహాసంగా ప్రారంభమైనాయి..  శనివారం నాడు గుడిహత్నూర్ లోని జవహర్ నగర్ లోని హనుమాన్ గుడి వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ కు చేరుకోవడం జరిగింది. తొలత ఆదివాసి యోధుడు కొమురం భీం, రాజ్యాంగ నిర్మాత బాబా...