పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి – జిల్లా ఎస్పీ

◾️ జిల్లాలో వందమంది హోంగార్డుల బదిలీ ◾️62 మంది నిర్మల్, 38 మంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ కు బదిలీ ◾️లక్కీ లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియలో అదృష్టాన్ని పరీక్షించుకున్న హోంగార్డులు ◾️హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎస్పీ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు ప్రతి సంవత్సరం...