64 లక్షల కుటుంబాలకు చేరువైన “జగనన్నే మా భవిష్యత్తు”
▪️సీఎం జగనన్న పాలనకు మద్ధతుగా 49 లక్షల మిస్డ్ కాల్స్.. మెగా సర్వే వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వెల్లడించిన మంత్రులు ▪️నిబద్ధత కలిగిన నేతకు.. అసత్య ప్రచారాలకు మధ్య యుద్ధం ఇది : మంత్రి జోగి రమేష్ ▪️రాష్ట్రానికి పట్టిన నిజమైన క్యాన్సర్ చంద్రబాబే.. : మంత్రి ఆర్కే రోజా రిపబ్లిక్ హిందుస్థాన్, తాడేపల్లి : ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన సీఎం...