పట్టపగలే వ్యాపారి దారుణ హత్య
రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్, ఏప్రిల్ 11 : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడిలో దారుణ హత్య జరిగింది. ఎస్సై బి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన వ్యాపారి నడిపెళ్లి లక్ష్మికాంతారావు(60) అనే వ్యక్తిని పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపారు. 2019 లో కూనారపు మల్లేష్ క్యాతనపల్లి శివారులో ప్లాట్ ను మృతునికి అమ్మాడు. ఇదే ప్లాట్ ని కూనారపు మల్లేష్ వేరే వ్యక్తులకు అమ్మాడు. ఈ విషయంలో కూనారపు మల్లేష్ కు మృతునికి మద్య గొడవలు...