పదోన్నతి పొందిన సూపరిండెంట్లకు సన్మానం
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : సీనియర్ అసిస్టెంట్ నుండి ఆఫీస్ సూపర్ ఇండెంట్లుగా పదోన్నతి పొందిన గుజరాతి గోపి వెంకటరమణ కొండావార్ రవీందర్ లను ఎస్సీ ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చాంబర్లో సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా వచ్చిన సూపరిండెంట్లు గుజరాతి గోపి కొండల రవీందర్ లను అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నర్సింగ్ కాలేజీకి వెళుతున్న వెంకటరమణ...