Adilabad : బీఆర్ఎస్ లో రెండు వర్గాల ‘ఆత్మీయ’ వర్గ పోరు

ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం vs ఎంపిపి భరోసా పథకాలు శ్రీ రామ రక్ష రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : ఒకపక్క మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని చూస్తున్నా బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంటే బోథ్ లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా కనబడుతోంది.  ఆ పార్టీ అంతర్గత పోరు చూస్తూ ఉంటే ప్రతిపక్షాల పోటీ ఏమో గాని బీఆర్ ఎస్ పార్టీ వాళ్లే ఓట్లు పంచుకునేల  కనిపిస్తున్నరూ.  ఆదివారం రోజు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ  చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం...