republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 March 2023, 1:39 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుని మృతి

రామకృష్ణాపూర్, మార్చి 29 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జోడి పంపుల ఏరియాలో నివాసముండే రామగిరి శేఖర్ ( 40) సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామగిరి శేఖర్ స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో పార్టీ నాయకులు అందరూ శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.