గవర్నర్ ను కలవనున్న ఆదివాసి పలు సంఘాల నాయకులు
తెలంగాణలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలువనున్న ఆదివాసీసేన మరియు ఆదివాసి సంఘాల బృందం * ఆదివాసి సేన జిల్లా ఉపాధ్యక్షులు వజ్జా జ్యోతిబసు* రిపబ్లిక్ హిందుస్థాన్, మార్చి 28 మణగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల పట్ల, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని ఆదివాసీల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అక్రమ పద్ధతులు 11 కులాలు కలపడం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ జ్యోతి బసు అన్నారు.మంగళవారం నాడు...