BREAKING న్యూస్ : తహసీల్దార్ ఆఫీస్ రూమ్ లో మహిళ రైతు ఆత్మహత్యాయత్నం

◾️వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఆరోపణ ◾️తాసిల్దార్ కార్యాలయంలో నే పురుగుల మందు తాగే ప్రయత్నం ◾️మందు డబ్బా తీసుకునే ప్రయత్నంలో ఎస్ఐ కంట్లో పడిన పురుగుల మందు బాధిత మహిళ రైతును పురుగుల మందు తాగుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఏఎస్ఐ రాజేశ్వరి కంట్లో పురుగుల మందు పడింది దీంతో ఆమెను నర్సంపేట లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని వారం అవుతున్న కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారంటూ...