తీన్మార్ మల్లన్న అరెస్ట్ దుర్మార్గపు చర్య : బండి
లిక్కర్ స్కామ్ , టిఎస్పీఎసి పేపర్ లీకేజీ పై నిరంతరం వార్తలు ప్రసారం చేసినందుకెనా ?? ఒక రోజు ముందే క్యూ న్యూస్ ఆఫీస్ పై దుండగుల దాడి, ఆధారాలు ఇచ్చిన అరెస్ట్ చేయని పోలీసులు ... ప్రభుత్వ పెద్దల ఆదేశాల తోనే నా ? చైనాలో కూడా ఇలాగే ఎవరన్న ప్రభుత్వ రూల్స్ ని విమర్శిస్తే విమర్శలు చేసిన వారి ఆచూకీ లభించదు. తెలంగాణ లో కూడా ప్రశ్నిస్తే జైలులో ఉంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై గత కొన్ని రోజులుగా మల్లన్న అందిస్తున్న...