వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి అధ్యక్షుడు డా.సామ్రాట్ అశోక్ ముస్తాపుర్

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ :సిరికొండ మండల కేంద్రానికి చెందిన మన తెలంగాణ దినపత్రిక విలేకరి గుగ్గిళ్ళ స్వామి పూజిత ఇంటికి వచ్చి నూతన పెళ్లి వధూవరుల జంటను  తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి అధ్యక్షులు డాక్టర్ సామ్రాట్ అశోక్ ముస్తాపురే  మంగళవారం రోజు నూతన వధూవరులను శాలువతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి శుభ సందర్భంగా నేను పెళ్ళికి హాజకాలేకపోయానని ఈరోజు సమయం దొరకడం వల్ల పెళ్లి వధూవరుల ఇంటికి వచ్చి వారిని సోదర...