Flash News : ఇద్దరు యువతుల ప్రేమ…. దానికి ఒప్పుకోలేదని హత్యా
▪️స్నేహితురాలే కత్తి తో పొడిచి చంపినట్లు నిర్ధారణ ▪️ యువతి హత్య కేసును చేదించిన పోలీసులు రామకృష్ణాపూర్ మార్చ్ 21 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్చి 15 రాత్రి సమయంలో గుడిపల్లి వెళ్లే దారిలో సల్లూరి అంజలి (వయసు 21)అనే యువతిని ఆమె స్నేహితురాలు పెరుగు మహేశ్వరి ( వయసు 27) అనే మహిళ హత్య చేయడం...